megtekintés
Videók
API
2K
Élő YouTube feliratkozó számláló
Loading Advanced Analytics...
Kalyan Vikramaditya
About Kalyan Vikramaditya's SPECTRUM
జీవితం ఒక్క కోణంలో కనిపించదు. అందుకే దాన్ని అర్థం చేసుకోవడానికి ఒకే కోణం సరిపోదు.
నేను కళ్యాణ్ విక్రమాదిత్య. టెక్నాలజీ నుంచి చట్టం వరకు, సమాజం నుంచి ఆర్థికం వరకు , చుట్టూ ఉన్న తెలుసుకోవాలనే, ప్రశ్న అడగాలనీ, అర్థం చేసుకోవాలనీ ఆసక్తి నాకు ఉంది..
ఆ ఆలోచన నుంచే SPECTRUM వచ్చింది.
SPECTRUM అంటే ఏమిటి?
ఒక విషయం గురించి కాదు. జీవితాన్ని ఎనిమిది కోణాల్లో చూసే, ఎక్కడికీ పోని ఒక ప్రయాణం.
S — Science
P — Psychology
E — Entertainment
C — CyberSecurity
T — Travel
R — Real Life Experiences
U — Updates
M — Money
కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం…
కొత్త ఆలోచనలు పుట్టించడం కోసం…
ప్రపంచాన్ని కొంచెం భిన్నంగా చూడడం కోసం…
మనల్ని మనం ఇంకొంచెం మెరుగుపరుచుకోవడం కోసం…
ఇక్కడ తెలుసుకుందాం, ఆలోచిద్దాం, అనుభవిద్దాం, ఎదుగుదాం.
SPECTRUM
ఒక విషయం కాదు…
జీవితాన్ని విస్తృతంగా చూసే జీవితంలోని ఎన్నో కోణాల సమాహారం...!!
Embed
Kövesd a YouTube-feliratkozókat, megtekintéseket, alkotói összehasonlításokat és mérföldköveket valós időben.
Videók
మేలుకో గూడూరమ్మా..!! గూడూరు జిల్లా పాట..!! From Kalyan Vikramaditya
Uploaded
139
megtekintés
0
Likes
4
Comments
About RealtimeSubCount.com
Kövesd a YouTube-feliratkozókat, megtekintéseket, alkotói összehasonlításokat és mérföldköveket valós időben.